రాష్ట్రంలో టీడీపీ అరాచకం సృష్టిస్తుంది.. పవన్ గుర్తుంచుకో : పేర్ని నాని

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- వైసిపి మాజీ మంత్రి పేర్ని నాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తాజాగా కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో వైసీపీ కచ్చితంగా గెలిచి తీరుతుందని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీ నాయకులు చేసేటువంటి ఈ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ మొన్న ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన సభలో ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. అసలు వైసీపీ గెలవాలి కదా… అయినా మేము ఉండగా ఎలా గెలుస్తామని పవన్ … Continue reading రాష్ట్రంలో టీడీపీ అరాచకం సృష్టిస్తుంది.. పవన్ గుర్తుంచుకో : పేర్ని నాని