తెలంగాణ

రోడ్డుకు మరమ్మతులు చేయించిన చండూరు పోలీసులు

చండూరు, క్రైమ్ మిర్రర్:- చండూరులోని వాగు నుంచి పోలీస్ స్టేషన్, సుబ్రహ్మణ్యం ఆలయం పక్కనుండి శిరిదేపల్లి రోడ్డు వరకు ఉన్న మట్టి రోడ్డు గుంతల మయంగా మారి ఆద్వానకరంగా తయారైంది. ఈ రోడ్డు చండూరు బైపాస్ కు అనుసంధానంగా ఉండడంతో నిత్యం ఈ రోడ్డు వెంట అనేక వాహనాలు వెళ్తుంటాయి. సమస్యను గుర్తించిన చండూరు సిఐ ఆదిరెడ్డి,ఎస్ఐ వెంకన్నలు ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లతో మాట్లాడి మట్టి,కంకరతుంపర తెప్పించి గుంతల్లో పోయించి రోడ్డును చదును చేయించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Ayyappa deeksha: అయ్యప్ప మాల వెనుక ఉన్న ఆరోగ్యం రహస్యం ఏంటో తెలుసా?

Chanakya Niti: ఉత్తమ భార్యకు ఉండాల్సిన లక్షణాలు ఇవే..

Back to top button