అంతర్జాతీయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్?

తొమ్మిది రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించడంతో అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అతిపెద్ద రాష్ట్రమైన ఫ్లోరిడా ని కూడా తను గెలవడంతో ఇక విజయంట్రంప్ కే సొంతమైనట్లుగా అందరూ భావిస్తున్నారు. ఇక్కడ 30 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా మొత్తంగా ఆయన ఖాతాలో 95 ఓట్లు చేరాయి. ఇక కమల ఐదు రాష్ట్రాల్లో గెలుపొంది 35 ఓట్ల తేడాతో వెనకంజలో ఉన్నారు. 40 ఓట్లు ఉన్న టెక్సాస్ లో ఇద్దరి మధ్య హోరాహోరిపూర్ అనేది కొనసాగుతుంది.

యుఎస్ లో అధ్యక్షుల ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇవాళ రిజల్ట్ కూడా వెలువడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఎలక్షన్లలో ట్రంపు మరియు కమల హారిస్ నిలబడుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీంతో ప్రతి ఒక్కరికి కూడా ఎవరు గెలుస్తారని ఉత్కంఠ అయితే మొదలైంది.

అమెరికా అధ్యక్షుడు ఎన్నికల కౌంటింగ్ లో డోనాల్డ్ ట్రంపు దూసుకెళ్తున్నారు. అసోసియేట్ ప్రెస్ ప్రకారం ఇప్పటివరకు దాదాపుగా తొమ్మిది రాష్ట్రాల్లో ట్రంప్ విజయం సాధించడంతో అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అతిపెద్ద రాష్ట్రమైన ఫ్లోరిడా ని కూడా తను గెలవడంతో ఇక విజయంట్రంప్ కే సొంతమైనట్లుగా అందరూ భావిస్తున్నారు. ఇక్కడ 30 ఎలక్ట్రోరల్ ఓట్లు ఉండగా మొత్తంగా ఆయన ఖాతాలో 95 ఓట్లు చేరాయి. ఇక కమల ఐదు రాష్ట్రాల్లో గెలుపొంది 35 ఓట్ల తేడాతో వెనకంజలో ఉన్నారు. 40 ఓట్లు ఉన్న టెక్సాస్ లో ఇద్దరి మధ్య హోరాహోరిపూర్ అనేది కొనసాగుతుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అని టీవీలకు అతుక్కుపోయి మరి రిజల్ట్ అనేవి చూస్తున్నారు.

ఇక ట్రంప్ కి ఇవే లాస్ట్ ఎన్నికల కాగా గెలుస్తాడో లేదో అని అతనితోపాటు అమెరికా మరియు భారతదేశంలోని మనుషులు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ గా వీక్షిస్తున్నారు. ట్రంప్ కి ఇప్పటికే 78 సంవత్సరాలు పై పడగా ఈ వయసులోను కూడా అతను అధ్యక్ష ఎన్నికల్లొ పోరాడడం అనేది అతనికి అతను పట్టుదలకి అందరూ కూడా సలాం కోరుతున్నారు.

మరిన్ని వార్తల కోసం.. 

IPL 2025 లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు ఎవరో మీకు తెలుసా?

మరో ఆలయంలో దాడి.. తెలంగాణలో అసలేం జరుగుతోంది?

ఫేక్ డాక్యుమెంట్లతో 2 కోట్ల భూమి‌ కబ్జాకు స్కెచ్!

సీఎం రేవంత్ సంచలనం.. ఈనెల 8 నుంచి పాదయాత్ర

విజయమ్మ హత్యకు జగన్ స్కెచ్? టీడీపీ సంచలన ట్వీట్

పొంగులేటి ఓవర్ చేయకు.. మంత్రి తుమ్మల సీరియస్ వార్నింగ్?

Back to top button