తెలంగాణ

గుండెపోటుతో కారోబార్ రాజమౌళి మృతి

క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామంలోని గ్రామపంచాయతీలో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న వంగల రాజమౌళి (బుజ్జన్న) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. గ్రామ సమస్యలపై నిత్యం స్పందించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్న బుజ్జన్న అకాల మరణంపై గ్రామస్తులు అంత తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Read also : పంజా విసురుతున్న చలి.. ఈరోజు రేపు అప్రమత్తంగా ఉండండి!

Read also : ఎలుగుబంటి అవతారం ఎత్తిన నూతన సర్పంచ్.. గ్రామం కోసం దేనికైనా సిద్ధం!

Back to top button