తెలంగాణ

ఏసీబీకి పట్టుబడ్డ చౌటుప్పల్ విద్యుత్ ఏడీ శ్యాంప్రసాద్

చౌటుప్పల్, (క్రైమ్ మిర్రర్ న్యూస్ ప్రతినిధి):-యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ విద్యుత్ ఏడీ కార్యాలయంపై గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. విద్యుత్ ఏడీ శ్యాంప్రసాద్, ఓ పరిశ్రమ యజమాని నుండి రూ.70వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమ యాజమాని నుండి సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం విద్యుత్ ఏడీ శ్యాంప్రసాద్ రూ.70వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

1.ఇంటర్ పరీక్షల నిర్వహణలో తెలంగాణ సర్కార్ ఫెయిల్

2.భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరగాలి :ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

3.రాష్ట్రపతి భవన్ లో చండూరు చేనేత కళాకారుల ప్రతిభా ప్రదర్శన!..

Back to top button