గురుకుల హాస్టల్ భవనం నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య
చౌటుప్పల్, క్రైమ్ మిర్రర్:-యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, తూప్రాన్ పేట్ గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్ లో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా, విఠలాపురం గ్రామానికి చెందిన సంధ్య (10), బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది. విద్యార్థిని ఆదివారం రాత్రి పాఠశాలలో స్టడీ అవర్స్ నిర్వహణ తర్వాత హాస్టల్ భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. కొత్తగా … Continue reading గురుకుల హాస్టల్ భవనం నుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed