శ్రీశైలానికి భారీ వరదల, సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు!

Projects Update: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నది మీద నిర్మించిన అన్ని ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో మూడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ఇన్ ఫ్లో ఎంత అంటే? ఇక శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్టు విద్యుదోత్పత్తి ద్వారా 28,658 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల ద్వారా 94,878 క్కూసెక్కులు, సుంకేసుల … Continue reading శ్రీశైలానికి భారీ వరదల, సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు!