శ్రీశైలం గేట్లు ఓపెన్, సాగర్ లోకి కృష్ణమ్మ పరవళ్లు!

Srisailam Dam Gates Open: ఎగువన నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీశైలం గేట్లు ఓపెన్ చేశారు. రైతులతో కలిసి నాలుగు గేట్లు ఓపెన్ చేసి నీటిని సాగర్ కు విడుదల చేశారు. 6,7,8,11 నంబర్ గేట్స్ ఎత్తారు. కృష్ణమ్మ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పరవళ్లు తొక్కుతూ సాగర్ కు పరుగులు తీసుకోంది. అంతకు ముందు శ్రీశైలం జలాశయం దగ్గర … Continue reading శ్రీశైలం గేట్లు ఓపెన్, సాగర్ లోకి కృష్ణమ్మ పరవళ్లు!