క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. ఇవ్వాళా ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కాబట్టి ఈ 2025వ సంవత్సరానికి గాను బడ్జెట్లో ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తూ బడ్జెట్లను కేటాయిస్తారో అని అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి
1.త్వరలో భారత్ AI… ఇక చైనా deepseek కూడా పనికిరాదు?
2.సేవా స్ఫూర్తిని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. అభినందించిన మంత్రి పొన్నం, ఎండీ సజ్జనార్
3.తొక్కిసలాట దెబ్బతో కొత్త రూల్స్ ప్రకటించిన UP ప్రభుత్వం!..!..
4.విద్యుత్ షాక్ తో మహిళ మృతి.. అనాధలుగా మారిన ఇద్దరు పిల్లలు!!
5.ఢిల్లీ గణతంత్ర పరేడ్ వేడుకలు!.. మూడో స్థానంలో నిలిచిన ఏపీ?