హీటెక్కిస్తున్న నెల్లూరు జిల్లా రాజకీయాలు… నల్లపురెడ్డి వర్సెస్‌ వేమిరెడ్డి

ప్రశాంతిరెడ్డిపై ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యల ఎఫెక్ట్‌ ప్రసన్నకుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ ఫిర్యాదుతో నాలుగు సెక్షన్ల కింద కేసులు క్రైమ్‌ మిర్రర్‌, అమరావతి: నెల్లూరు జిల్లాలో తాజా రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. కోవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వర్సెస్‌ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిగా పరిస్థితి మారిపోయింది. గత ఎన్నికల నుంచి ఈ వైరం ముదిరి ఇప్పుడు పాకానికి చేరింది. తాజాగా ప్రశాంతిరెడ్డి పనితీరుపై, ఆమె వ్యక్తిగత జీవితంపై సన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తించాయి. ఇరువురి మధ్య … Continue reading హీటెక్కిస్తున్న నెల్లూరు జిల్లా రాజకీయాలు… నల్లపురెడ్డి వర్సెస్‌ వేమిరెడ్డి