ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం… ప్రభాకర్‌రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ సీజ్‌

డేటా బ్యాకప్‌ కోసం ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అందజేత విచారణను వేగవంతం చేసిన సిట్‌ ఈనెల 14న మరోసారి ప్రభాకర్‌రావు విచారణ క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకు చెందిన ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను సిట్‌ అధికారులు సీజ్‌ చేశారు. ప్రభాకర్‌రావుకు చెందిన ల్యాప్‌టాప్‌, ఫోన్‌లో ఉన్న డేటా కేసులో అత్యంత కీలకంగా మారనుందని తెలుస్తోంది. కాల్‌ … Continue reading ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం… ప్రభాకర్‌రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ సీజ్‌