హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌కు జుడీషియల్‌ రిమాండ్‌

Generate ePaper Clip హెచ్‌సీఏ పాలకవర్గానికి 12రోజుల రిమాండ్‌ చర్లపల్లి జైలుకు తరలింపు   క్రైమ్‌ మిర్రర్‌, హైదరాబాద్‌: ఐపీఎల్‌ టికెట్ల స్కామ్‌లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌ జగన్‌మోహన్‌రావుకు మల్కాజ్‌గిరి కోర్టు 12రోజుల రిమాండ్‌ విధించింది. ఆయనతో పాటు హెచ్‌సీఏ పాలకవర్గ సభ్యులైన శ్రీనివాసరావు, సునీల్‌, రాజేందర్‌యాదవ్‌, కవితకు కోర్టు రిమాండ్‌ విధించింది. జగన్‌మోహన్‌రావు భార్య కవితను చంచల్‌గూడ జైలుకు, మిగతా నిందితులను చర్లపల్లి జైలుకు పంపారు. Also Read : మూడవ టెస్టులో ఇంగ్లాండ్ గడ్డపై బౌలింగ్ … Continue reading హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌కు జుడీషియల్‌ రిమాండ్‌