కుప్పకూలిన భారత వాయుసేన విమానం, ఒకరు మృతి

రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో ప్రమాదం భనుడాలో కుప్పకూలిన ఐఏఎఫ్‌ విమానం ఘటనాస్థలిలో సహాయ బృందాల రెస్క్యూ క్రైమ్‌ మిర్రర్‌, ఢిల్లీ: ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం రాజస్థాన్‌లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐఏఎఫ్‌ విమానం నడుపుతున్న పైలట్‌ దుర్మరణం పాలయ్యాడు. రాజస్థాన్‌లోని చూరు జిల్లాలోని భనుడా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. విమానం నడుపుతున్న పైలట్‌ మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, … Continue reading కుప్పకూలిన భారత వాయుసేన విమానం, ఒకరు మృతి