జాతీయం

సైఫ్ అలీ ఖాన్ ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు?

బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన కత్తిపోటు దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారుగా అర్ధరాత్రి రెండు గంటల 30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అలాగే యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అదంతా అబద్ధమని పోలీసులు తాజాగా కనిపెట్టారు. రాత్రి 12 గంటల 30 నిమిషాల తర్వాత నుంచి ఎవరూ కూడా ఆ ఇంట్లోకి వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో లేదని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి.

ఆ దేవుడు రాసినంత కాలమే బ్రతుకుతా: కేజ్రీవాల్

కాబట్టి దీని ప్రకారం మనం చూస్తే ఖచ్చితంగా దుండగుడు ప్లాన్ ప్రకారమే ముందే ఇంట్లోకి చొరబడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు దేవేంద్ర ఫడణ వీస్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మండిపడుతున్నాయి. కాబట్టి కచ్చితంగా ప్లాన్ ప్రకారం సైఫ్ అలీ ఖాన్ ను చంపాలని చూస్తున్నారని చాలామంది ఈ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి చదవండి

1.మొదటి రోజు బడ్జెట్ వసూళ్లు రాబట్టిన వెంకటేష్?

2.సెలెక్టర్లకు సెటైరికల్ గా ట్వీట్ చేసిన పృద్వి షా

3.కుంటి సాకులు చెబుతూ… వ్యవసాయ రైతులను ముంచేశారు!

Back to top button