బైక్‌పై వెళ్తున్న భర్తను కారుతో ఢీకొట్టించిన భార్య మొదట రోడ్డుప్రమాదంగా చిత్రీకరణ విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు కారు రెంట్‌కు తీసుకొని చంపించినట్లు గుర్తింపు నిందితురాలు, సుఫారీ కిల్లర్స్ అరెస్ట్ వివాహేతర సంబంధమే హత్యకు కారణం క్రైమ్ మిర్రర్, నల్గొండ: సొంత భర్తను సినీ ఫక్కీలో చంపించిన ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లి వద్ద రోడ్డుప్రమాదంలో యువకుడు స్వామి దుర్మరణం పాలయ్యాడు. బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో … Continue reading సినీఫక్కీలో భర్త హత్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed