అదుపులో పెట్టుకో.. పవన్‌కు హీరో విజయ్ వార్నింగ్
పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. సనాతన ధర్మం తన లక్ష్యమన్న పవన్.. సెక్యులరిజం అంటే ఏంటని ప్రశ్నించారు. అల్లాకో న్యాయం… అమ్మవారికి ఓ న్యాయమా అని నిలదీశారు. హిందు పండుగలను.. హిందు దేవుళ్లను అవమానిస్తే చూస్తు ఊరుకోవాలా అని కామెంట్ చేశారు. హిందీని తమపై బలవంతంగా రుద్దవద్దన్న తమిళనాడు సీఎం స్టాలిన్ పై సీరియస్ అయ్యారు జనసేనాని. హిందీ … Continue reading అదుపులో పెట్టుకో.. పవన్‌కు హీరో విజయ్ వార్నింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed