నాగార్జున సాగర్ కు భారీగా వరద.. వారంలో గేట్లు ఓపెన్

మన రాష్ట్రంలో భారీ వర్షాలు కురవకపోయినా కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా కృష్ణమ్మ జూలై మొదటి వారంలోనూ ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే దాదాపుగా అన్ని కృష్ణా బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్టులు నిండిపోయాయి. ఎగువ నుంచి కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో…జూరాలా, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. … Continue reading నాగార్జున సాగర్ కు భారీగా వరద.. వారంలో గేట్లు ఓపెన్