జాతీయం

అన్ని రాష్ట్రాలలో బంగారం ఆభరణాల రేట్లు? ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- భారత దేశీయ మార్కెట్లో గణతంత్ర దినోత్సవం నాడు అనగా ఈరోజు బంగారం ధరలు అనేవి ఎలాంటి రేట్లు పలుకుతున్నాయో తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితులలో బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం (26 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల పసిడి ధర రూ.82,420 గా ఉంది. వెండి కిలో ధర రూ.97,500 లుగా ఉంది.

బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,700, 24 క్యారెట్ల ధర రూ.82,570 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.75,550, 24 క్యారెట్లు రూ.82,420 లుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,05,000

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,05,000 గా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.97,500

ముంబైలో రూ.97,500

బెంగళూరులో రూ.97,500

చెన్నైలో రూ.1,05,000 లుగా ఉంది.

పల్లెం, గంటే పట్టుకొని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా నిరసన!… హామీలు నెరవేర్చాలని డిమాండ్?

నందమూరి నటసింహానికి పద్మభూషణ్ అవార్డు!..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button