గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌, 52మంది విద్యార్థినులకు అస్వస్థత

దేవరకొండ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో నిర్లక్ష్యం విద్యార్థినులకు ఉడికీఉడకని ఆహారం అందజేత రాత్రి వండిన కూరలను మార్నింగ్‌ వడ్డించిన సిబ్బంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరిక క్రైమ్‌ మిర్రర్‌, నల్గొండ: దేవరకొండ బాలికల రెసిడెన్షియల్‌ స్కూల్‌లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు వడ్డించిన ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో 52మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ముదిగొండ ఎస్టీ బాలికల పాఠశాల హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి వండిన క్యాబేజీ కర్రీతో కలిపి మార్నింగ్‌ చికెన్‌ … Continue reading గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌, 52మంది విద్యార్థినులకు అస్వస్థత