అంతర్జాతీయం
-
ఇండో-పాక్ యుద్ధాన్ని ఆపింది నేను కాదు, అసలు విషయం చెప్పిన ట్రంప్!
‘అడుసు తొక్కనేల.. కాలు కడగనేల’ అనే సామెత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సరిగ్గా సరిపోతుంది. ఇన్ని రోజులు భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని,…
Read More » -
ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు.. ఇజ్రాయెల్ కు అంత ఖర్చు అవుతుందా?
Israel-Iran War: ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్ ను ఇజ్రాయెల్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అయినప్పటికీ, వాటిని అడ్డుకునేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వరుస దాడులకు…
Read More » -
ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు.. కానీ, ప్రస్తుతం చంపం: ట్రంప్
Israel-Iran Conflict: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి అమెరికా ఇప్పటి వరకు నేరుగా అడుగు పెట్టకపోయినా, జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కు మద్దతుగా, ఇరాన్ కు వ్యతిరేకంగా…
Read More » -
ఇరాన్ లో కల్లోలం, అర్మేనియా చేరిన భారతీయ విద్యార్థులు!
Israel-Iran Conflict: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధ మరింత ముదురుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు టెహ్రాన్ నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 100 మంది విద్యార్థులు…
Read More » -
ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. ఇరాన్ అత్యున్నత సైనిక కమాండర్ మృతి!
Israel-Iran Conflict: ఇజ్రాయెల్-ఇరాన్ వార్ తో పశ్చిమాసియా భగ్గున మండుతోంది. ఇజ్రాయెల్ టెహ్రాన్ మీద బాంబుల వర్షం కురిపిస్తోంది. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న…
Read More » -
ఇరాన్ టీవీపై ఇజ్రాయెల్ దాడి.. లైవ్ నుంచి లగెత్తిన యాంకర్!
Israel- Iran Conflict: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రం అవుతున్నాయి. ఇజ్రాయెల్ టెహ్రాన్ మీద బాంబులతో విరుచుకుపడుతుంది. తాజాగా ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ లైవ్ లో యాంకర్…
Read More » -
వెంటనే టెహ్రాన్ ను ఖాళీ చేయండి, ట్రంప్ వార్నింగ్!
Israel- Iran Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ భీకర దాడుల నేపథ్యంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. రాజధాని టెహ్రాన్ ను వెంటనే ఖాళీ చేయాలంటూ ఇరాన్ ప్రజలకు ట్రంప్ సూచించారు.…
Read More » -
ప్రధాని మోదీ పర్యటన చరిత్రాత్మకం.. సైప్రస్ ప్రెసిడెంట్ నికోస్!
PM Modi Cyprus Visit: ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో పాకిస్తాన్ కు తుర్కియే మద్దతు పలికిన నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తుర్కియేకు బద్ద శత్రువు…
Read More » -
ట్రంప్ హత్యకు స్కెచ్.. ఇరాన్ పై అణు బాంబులు?
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోతున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో.. ఎక్కడ ఏ బాంబు పేలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం…
Read More » -
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర.. నెతన్యాహహూ సంచలన వ్యాఖ్యలు!
Israel- Iran Conflict: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ చంపాలని చూస్తుందన్నారు. టెహ్రాన్ టార్గెట్…
Read More »








