ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

మొదటి రోజు బడ్జెట్ వసూళ్లు రాబట్టిన వెంకటేష్?

హీరో వెంకటేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా నిన్న రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమా విడుదలైన మొదటి రోజే దాదాపుగా 45 కోట్లు గ్రాస్ వసూలు వచ్చినట్లు మూవీ టీం ప్రకటించింది. అయితే ఈ సినిమా 50 కోట్ల బడ్జెట్ కాక మొదటి రోజు 45 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. హీరో వెంకటేష్ కెరీర్ లో సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి.

కాగా వెంకటేష్ కు ఈ సినిమానే ఆల్ టైం ఓపెనింగ్ కలెక్షన్స్ అని చిత్ర యూనిట్ ప్రకటించింది. అనిల్ రావు పూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు మరియు శిరీస్ నిర్మించారు. అలాగే ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. కాగా ఈ సినిమాకి బీమ్స్ సంగీతం అందించారు. కాగా నిన్న ఈ సినిమా విడుదలవుగా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాపిక్ రావడం సినిమాకు ప్లస్ గా మారింది.

Read also

1.గేమ్ చేంజెర్ సినిమా లీక్ అవ్వడం బాధాకరము : నిర్మాత SKN

2.కుంటి సాకులు చెబుతూ… వ్యవసాయ రైతులను ముంచేశారు!

3.గేమ్ ఛేంజర్ హెచ్ డి ప్రింట్ లీక్.. పోలీసులకి ఫిర్యాదు చేసిన పీఆర్ టీమ్?

4.మరోసారి వెనకడుగు వేసిన ఇస్రో!… కారణం ఏంటంటే?

5.మహా కుంభమేళ!… రెండు లక్షల కోట్లు ఆదాయం : సీఎం

Back to top button