చండూరు, క్రైమ్ మిర్రర్: నల్గొండ జిల్లా మాజీ మంత్రి , ప్రస్తుత సూర్యాపేట శాసనసభ్యుడ జగదీష్ రెడ్డి 59 వ జన్మదిన వేడుకను పురస్కరించుకొని చండూర్ పట్టణ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, బాణా సంచాన్ని కాల్చి, ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో చండూర్ టౌన్ ప్రెసిడెంట్ కొత్తపాటి సతీష్.. చండూర్ మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, తెలుకుంట్ల చంద్రశేఖర్, తెలుకుంట్ల జానయ్య,ఇడికోజు నాగరాజు,గండూరి నగేష్,ఇరిగి రామన్న, భూతరాజు వెంకన్న, నరేష్,అబ్దుల్, గౌస్,రాపోలు వెంకటేశం,గణపతి, క్రాంతి, కిరణ్,యాదగిరి,గణి, వినయ్,శివ, తదితరులు పాల్గొన్నారు…..
431 Less than a minute