

తుర్కయంజాల్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్లోని చైతన్య కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. 2001-03లో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు ఒక చోటుకు చేరి పండగ వాతావరణం నెలకొల్పారు. కాలేజీ అప్పటి ప్రిన్సిపల్ కృష్ణారావు, అధ్యాపకురాలు విజయలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిమల్రెడ్డి, బాలకృష్ణ, సాల్వా చారి, నజీర్, చిన్న, రాజశేఖర్రెడ్డి, సతీష్, శంకర్, వంశీచారి, జనార్దన్, మల్లేశ్, సాయి, రత్నగిరి, తిరుపతి, బాలరాజు, పాండు, రమేష్, గోపాల్, ప్రదీప్, సుధాకర్, అయిలయ్య, రవి, ప్రదీప్, నరేష్ శ్రీను పోచారం మంచల శ్రీను తదితరులు పాల్గొన్నారు.