

క్రైమ్ మిర్రర్, నాంపల్లి : మండలం తుంగపాడు గ్రామంలో ఆదివారం నేతళ్ళ చంద్రయ్య అనే వ్యక్తి అకస్మాత్తుగా మరణించారు. స్థానిక సర్పంచ్ దండిగ అలివేలు నరసింహ యాదవ్ ద్వారా విషయం తెలుసుకున్న తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యా సాగర్ మృత్తుని కుటుంబాని కలిసి పరమర్శించి దైర్యం చెప్పి వారికి రూ10000/- లు ఆర్థిక సాయం అందజేశారు.
అనంతరం మృతుడి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా నాయకులు పానగంటి రజిని వెంకన్న గౌడ్, కోరే యాదయ్య, మాజీ సర్పంచ్ నేతళ్ళ లక్ష్మమ్మ కొండల్ యాదవ్, ఈదయ్య నాగేష్, నరేష్, లింగయ్య, నర్సింహా, కుమార్, యాదయ్య, శ్రీను, కొమ్ము నర్సింహా, బుచ్చయ్య, బిక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ..
3 Comments