Telangana

ఏజేన్సీల్లో మావోల అలజడి

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో మావోయిస్టులు తమదైన స్టైల్ లో అలజడి చేస్తున్నారు. ఒవైపు ప్రజా పోరాటం అంటూ, వ్యక్తిగత పోరాటానికి దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో పొద్దుటూరు ప్రాంతంలో మావోలమంటూ ఓ వ్యాపారిపై దాడికి దిగినట్లు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళ్లితే.. పొద్దుటూరుక చెందిన ఉమామహేశ్వరరావు అనే వ్యాపారిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బెదిరించరాని పోలీసులను ఆశ్రయించాడు. దాంతో క్షణాల్లోనే ఈ విషయం పట్టణం దాటి స్టేట్ లెవెల్లో పాకేసింది.

Also Read : క్రైమ్ మిర్రర్ ఎఫెక్ట్… మర్రిగూడ తహసీల్దార్ పై బదిలీ వేటు

గత అర్ధరాత్రి దాటిన తర్వాత తన వద్దకు మావోలమంటూ ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చారని, కంప్లైంట్ లో పేర్కొన్నాడు. తమకు కారుగాని డబ్బులు గాని ఇవ్వాలని డిమాంట్ చేసినట్లు మిర్యాలపేట గ్రామ పంచాయితీకి చెందిన ఉమామహేశ్వరరావు తెలిపాడు. ఇదే మండలంకు చెందిన చంద్రమౌళి అనే మరో వ్యాపారిని సైతం ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు గురి చేసి రూ.20 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు బోరుమన్నాడు.

Read Also : టీఆర్ఎస్ లో పీకే సర్వే కలకలం.. సొంత పార్టీ నేతలపై కూసుకుంట్ల అసహనం

తమ గురించి పోలీసులకు చెప్పినా, డబ్బులు ఇవ్వకపోయినా ఖతం చేస్తామంటూ బెదిరించారని ఆందోళన వ్యక్తం చేసాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు కేసును నమోదు చేసుకుని , బెదిరింపులకు దిగినవారు నక్సలైట్లా, లేక నకీలీ నక్సలైట్లా?అనే కోణంమీద విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి ..

  1. యాదాద్రి జిల్లాలో మరో పరువు హత్య! అ్లలుడిని చంపేసిన మామ
  2. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు ఇవే..?
  3. ధాన్యం దిగుమతులపై తెలంగాణ అధికారుల డేగ కన్ను
  4. అధికారుల అవినీతిపై కమీషనర్ కన్నెర్ర
  5. డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్? పోలీసుల కనుసన్నల్లోనే మత్తు మాఫియా?

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap Add to Home Screen
Add to Home Screen
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser
Crime Mirror
To install tap
and choose
Add to Home Screen
Continue in browser

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.