క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. వరుస ట్వీట్లతో విజయసాయిని తూర్పారబట్టారు బండ్ల గణేష్. ‘మీకు కులం నచ్చకపోతే, కమ్మవాళ్లు నచ్చలేదంటే నేరుగా తిట్టoడి. కానీ.. చంద్రబాబును, టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి’ అని సలహా ఇచ్చారు. ‘అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీవి అవుతావు’ అని హెచ్చరించారు. ‘ప్రతి కమ్మవారు తెలుగుదేశం కాదు.. నేను కమ్మవాణ్ణే.. కానీ.. టీడీపీ కాదు సాయిరెడ్డి గారు’ అంటూ ట్వీట్లతో చేశారు.
‘అయ్యా.. ఆంధ్రకి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి.. నీ కుల పిచ్చకి.. నీ డబ్బు పిచ్చకి.. కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది’ అంటూ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఫైరయ్యారు. నాకు వైఎస్సార్ అన్నా, జగన్ అన్నా గౌరవం.. కానీ, నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. నువ్వు పెద్ద దరిద్రానివి.. మా కులాన్ని ఎందుకు అన్ని విషయాల్లోకి లాగుతున్నావ్..? అని నిలదీశారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ని చూసి నేర్చుకో’ అని విజయసాయిరెడ్డికి బండ్ల గణేష్ హితబోధ చేశారు.
అన్ని కులాల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు సాయిరెడ్డి అని పేర్కొన్న గణేష్.. ‘చంద్రబాబుతో ఉంటే ఆయనతో తేల్చుకో.. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కో.. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బలు రుచిచూపిస్తారు’ అని హెచ్చరించారు. ‘నీకు నచ్చకపోతే వ్యక్తి పేరు పెట్టి తిట్టు.. కానీ, కులాన్ని కాదు.. నిన్ను జైల్ కు పంపింది కమ్మ వారు కాదు’ అన్నారు. ‘త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి.. ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత
విజయసాయిని తిట్లతో కుమ్మేసిన బండ్ల గణేష్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కమ్మ సామాజికవర్గాన్ని టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. వరుస ట్వీట్లతో విజయసాయిని తూర్పారబట్టారు బండ్ల గణేష్. ‘మీకు కులం నచ్చకపోతే, కమ్మవాళ్లు నచ్చలేదంటే నేరుగా తిట్టoడి. కానీ.. చంద్రబాబును, టీడీపీని అడ్డం పెట్టుకొని కమ్మవారిని తిట్టకండి’ అని సలహా ఇచ్చారు. ‘అధికారం శాశ్వతం కాదు, రేపు నువ్వు తప్పకుండా మాజీవి అవుతావు’ అని హెచ్చరించారు. ‘ప్రతి కమ్మవారు తెలుగుదేశం కాదు.. నేను కమ్మవాణ్ణే.. కానీ.. టీడీపీ కాదు సాయిరెడ్డి గారు’ అంటూ ట్వీట్లతో చేశారు.
‘అయ్యా.. ఆంధ్రకి పట్టిన అష్ట దారిద్రమా, నీ పిచ్చకి.. నీ కుల పిచ్చకి.. నీ డబ్బు పిచ్చకి.. కమ్మ కులాన్ని బలిచేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది’ అంటూ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఫైరయ్యారు. నాకు వైఎస్సార్ అన్నా, జగన్ అన్నా గౌరవం.. కానీ, నువ్వు రాష్ట్రానికి పట్టిన దరిద్రం.. నువ్వు పెద్ద దరిద్రానివి.. మా కులాన్ని ఎందుకు అన్ని విషయాల్లోకి లాగుతున్నావ్..? అని నిలదీశారు. ‘తెలంగాణ సీఎం కేసీఆర్‌ని చూసి నేర్చుకో’ అని విజయసాయిరెడ్డికి బండ్ల గణేష్ హితబోధ చేశారు.
అన్ని కులాల్లో మంచివాళ్లు చెడ్డవాళ్లు ఉంటారు సాయిరెడ్డి అని పేర్కొన్న గణేష్.. ‘చంద్రబాబుతో ఉంటే ఆయనతో తేల్చుకో.. విశాఖని దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ కొనుక్కో.. వ్యక్తి మీద గొడవతో కులం మీద దూషణ చేస్తే జనం చెప్పు దెబ్బలు రుచిచూపిస్తారు’ అని హెచ్చరించారు. ‘నీకు నచ్చకపోతే వ్యక్తి పేరు పెట్టి తిట్టు.. కానీ, కులాన్ని కాదు.. నిన్ను జైల్ కు పంపింది కమ్మ వారు కాదు’ అన్నారు. ‘త్వరలో నువ్వు జగన్ కు వెన్నుపోటు పొడిచే దరిద్రుడివి.. ఈ ట్వీట్ తరువాత నన్ను ఎంత ఇబ్బంది పెడతావో కూడా తెలుసు’ అన్నింటికీ సిద్ధపడే ట్వీట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
‘కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రని నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు’ అని సాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఫైరయ్యారు. ఇదేనా నీ సంస్కారం? అని ప్రశ్నించారు. ‘నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు. ఎంపీగా ఉన్నావని, అధికారంలో ఉన్నానని.. కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు’ అంటూ గణేష్ మండిపడ్డారు. ‘జగన్ గారు ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు’ అని బండ్ల గణేష్ సూచించారు. ‘నాకు కులపిచ్చి లేదు. నా కులాన్ని నేను ప్రేమిస్తాను, ప్రతి కులాన్ని గౌరవిస్తాను’ అని స్పష్టం చేశారు.
‘పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు. అది నీకు మంచిది కాదు. టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మవారికి టికెట్ ఇచ్చారు?’ అని విజయసాయిరెడ్డిని బండ్ల గణేష్ నిలదీశారు. ‘కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేం. విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నావు. ఇది ప్రపంచానికి తెలుస’ని పేర్కొన్న గణేష్. ఈ పిరికి ముసలి నా కొడుకుని ఏమైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే బ్లాక్ చేసి మింగుతాడు. వేస్ట్ గాడు’ అంటూ సాయిరెడ్డి తనను ట్విట్టర్లో బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ ను బండ్ల గణేష్ షేర్ చేశారు. ‘అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయం’ అని హెచ్చరించారు. ‘వైజాగ్ ని కుదిపేసిన తుఫాన్ నయం నీ కన్నా.. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేశావ్ విష సాయి’ అంటూ నిప్పులు చెరిగారు. ఇక, తన ప్రతీ ట్వీట్‌ను విజయసాయిరెడ్డికి బండ్ల గణేష్ ట్యాగ్ చేశారు.
ఇబ్బంది పెడతావో కూడా తెలుసు’ అన్నింటికీ సిద్ధపడే ట్వీట్ చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
‘కులాల పేరుతో చిచ్చు పెడితే నీ చరిత్రని నువ్వే చింపి చిచ్చు పెట్టుకున్న పిచ్చ పిచ్చుక అవుతావు’ అని సాయిరెడ్డిపై బండ్ల గణేష్ ఫైరయ్యారు. ఇదేనా నీ సంస్కారం? అని ప్రశ్నించారు. ‘నీ బతుకు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసు. ఎంపీగా ఉన్నావని, అధికారంలో ఉన్నానని.. కళ్లు నెత్తికెక్కి ప్రవర్తిస్తున్నావు’ అంటూ గణేష్ మండిపడ్డారు. ‘జగన్ గారు ఇలాంటి వారిని మీ దగ్గర పెట్టుకోవద్దు. మీ రాజకీయ భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు’ అని బండ్ల గణేష్ సూచించారు. ‘నాకు కులపిచ్చి లేదు. నా కులాన్ని నేను ప్రేమిస్తాను, ప్రతి కులాన్ని గౌరవిస్తాను’ అని స్పష్టం చేశారు.
‘పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.. అలాగే మీ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి అంటే కూడా నాకు ఇష్టం. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టాలని అనుకుంటున్నావు. అది నీకు మంచిది కాదు. టీడీపీ కుల పార్టీ అయితే మీరు ఎందుకు కమ్మవారికి టికెట్ ఇచ్చారు?’ అని విజయసాయిరెడ్డిని బండ్ల గణేష్ నిలదీశారు. ‘కష్టాన్ని నమ్ముకున్న రైతులం మేం. విశాఖలో దోచుకొని హైదరాబాద్ కు తరలిస్తున్నావు. ఇది ప్రపంచానికి తెలుస’ని పేర్కొన్న గణేష్. ఈ పిరికి ముసలి నా కొడుకుని ఏమైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే బ్లాక్ చేసి మింగుతాడు. వేస్ట్ గాడు’ అంటూ సాయిరెడ్డి తనను ట్విట్టర్లో బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ ను బండ్ల గణేష్ షేర్ చేశారు.
‘అన్న కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లిని ఆ అన్నకి దూరం చేయగలిగిన దగుల్భాజీవి.. నిన్ను జగన్ గారు కట్ చెయ్యడం ఖాయం. ఆ కట్ కి జనం కారం పెట్టడం ఖాయం’ అని హెచ్చరించారు. ‘వైజాగ్ ని కుదిపేసిన తుఫాన్ నయం నీ కన్నా.. రెండు రోజులు ఊపేసి పోయింది. దేశం గర్వించే సిటీని నీ పాపాలతో అయ్యో పాపం విశాఖ చేశావ్ విష సాయి’ అంటూ నిప్పులు చెరిగారు. ఇక, తన ప్రతీ ట్వీట్‌ను విజయసాయిరెడ్డికి బండ్ల గణేష్ ట్యాగ్ చేశారు.
ఇవి కూడా చదవండి ..
3 Comments