
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : మాదాపూర్ గుట్టల బేగంపేట్ కలుషిత నీరు తాగి పలువురికి అస్వస్థత కలిగింది. కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో దాదాపు 45 మంది బాధితులు చేరారు. వారిలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. తీవ్రమైన వాంతులు, విరోచనాలు, జ్వరంతో ఆసుపత్రిలో చేరారు. # కలుషిత నీరు తాగడం వల్లే ఈ పరిస్థితి అంటూ బీజేపీ నేతలు ఆందోళన కు దిగారు. అయితే కలుషిత నీరు కాదంటూ జలమండలి అధికారుల వివరణ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి ..
- డబ్బుల కోసం 90 సార్లు కొవిడ్ వ్యాక్సిన్!
- ఉస్మానియా హాస్పిటల్ పై నుంచి దూకి రోగి సూసైడ్.. కారణం వింటే షాకే?
- జగన్ కు సీనియర్ మంత్రుల ఝలక్?
- ఆసక్తికరంగా ‘బరి’ ట్రైలర్..మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
One Comment