
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి ప్రతినిధి : ఉగాది పండగ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిద్ర మత్తులో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. నల్గొండ జిల్లా నేరేడుచర్ల కు చెందిన వారిగా గుర్తించారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం తుర్కలపల్లి సమీపంలో నిద్రమత్తులో కల్వర్టుకు ఢీకొన్న కారు కడపనుండి జడ్చర్ల మీదుగా తమ సొంత గ్రామమైన నేరేడు చెర్లకు వెళ్తుండగా కారు అదుపు తప్పి కల్వర్టు దిమ్మెకు ఢీకొనడంతో ఈప్రమాదం జరిగినది ఇందులో 5మంది ప్రయాణిస్తున్నారు. నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యంకోసం హైద్రాబాద్ తరలించాలని పోలీసులు తెలిపారు. తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇవి కూడా చదవండి ..
- జిల్లాలో ‘పుష్ప’రాజ్లు.. చెట్లు నరికివేస్తున్నా చోద్యం చూస్తున్న అధికారులు.
- త్వరలో ఎస్సైజ్ శాఖలో పదోన్నోతులు మంత్రి శ్రీనివాస్ గౌడ్
- టీనా చౌదరికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సత్కారం..
- పట్టణ సీఐకి ఫిర్యాదు చేసిన సీపీఐ ఫ్లోర్ లీడర్ ఆసీఫ్..
One Comment