

క్రైమ్ మిర్రర్ బ్యూరో: వీడిన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మెట్టు మహంకాళి మాత పాదాల వద్ద లభ్యమైన వ్యక్తి తల మిస్టరీ రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ వద్ద లభించిన శిరస్సు లేని మొండెం ఇళ్ల మధ్యలో ఓ ఇంటిపై లభించిన శిరస్సు లేని మొండెం. మూడు రోజుల తర్వాత లభ్యమైన మొండెం. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి. పోస్తుమార్టం తర్వాత అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్న పోలీసులు హత్యకు గురైన వ్యక్తి సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం శూన్య పహాడ్ తండాకు చెందిన రమావత్ జయేందర్ నాయక్(30) ఇప్పటికే గుర్తించిన పోలీసులు, కుటుంబ సభ్యులు…