

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న దీక్ష… దొంగ దీక్ష అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం కేసిఆర్ రైతు దీక్ష ముసుకులో మరోమారు మోసంచేసే కుత్రచేస్తున్నాడని విమర్శించారు. రైతాంగం నష్ట పోతుంది అనుకుంటే రాష్ట్రమే వడ్లు కొనాలన్నారు. పరిష్కార మార్గం చూపకుండా దీక్షలకు దిగడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. కేంద్రం వడ్లు కొనకుండా నల్ల చట్టాలు అమలు చేస్తున్నపుడు ఏం చేశారని ప్రశ్నించారు. దమ్ముంటే ఢిల్లీలో దీక్షలు చేయాలని సవాల్ విసిరారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది కేసీఆర్ పరిస్థితి అని అన్నారు. ఏడేళ్లుగా బీజేపీతో ఏడు అడుగులు నడిచారని సీతక్క వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి …
- బండా, కడియంలకు డిప్యూటీ సీఎం? కేబినెట్ నుంచి ఇద్దరు రెడ్లు ఔట్ ?
- ఏపీ గవర్నర్ కు కొవిడ్ పాజిటివ్
- కలెక్టర్ కాదు కేసీఆర్ బంట్రోతు.. వెంకట్రామిరెడ్డి చరిత్ర చెప్పిన రేవంత్రెడ్డి
- వెంటాడుతాం.. వేటాడుతాం! బీజేపీ నేతలకు కేసీఆర్ వార్నింగ్..
One Comment