

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 88 ఏళ్ల హరిచందన్ ఈ ఉదయం అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను విజయవాడ నుంచి హైదరాబాదుకు ప్రత్యేక విమానంలో తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలోచేర్పించారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం గవర్నర్ కు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి …
- బండా, కడియంలకు డిప్యూటీ సీఎం? కేబినెట్ నుంచి ఇద్దరు రెడ్లు ఔట్ ?
- కేసీఆర్ ఛానెల్‌కు ఆంధ్రా సీఈవో.. వాటీస్ దిస్ కొలవర్రీ!
- బండి సంజయ్‌పై కేసు నమోదు చేసిన నల్లగొండ పోలీసులు
One Comment