

మద్దూర్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి: మద్దూర్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందినపెరపల హన్మంతు గౌడ్ కుచెందిన ఒక బర్రె, ఆవు పిడుగు పాటుకు మృతి చెందాయి శుక్రవారం మధ్య రాత్రి ఉరుములుతో కూడిన వర్షం కురిసింది వ్యవసాయ పొలం దగ్గర కట్టేసినపశువులు అక్కడికక్కడే మృతి చెందాయి 70రూపాయల విలువ ఉంటుందని గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.