TelanganaVikarabad

పరిగిలో దొంగలు తాళాలు పగలగొట్టి చోరీ

క్రైమ్ మిర్రర్, పరిగి: తాళాలు పగలగొట్టి ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శుక్రవారం పరిగి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పరిగి బాలాజీ టెంపుల్ మెయిన్ రోడ్ లో హర్ష ప్రింటర్ ఓనర్ వేదకుమార్ ఇంట్లో రాత్రి 8:30 గంటల నుండి 9.30 గంటల సమయంలో తాళాలు పగులగొట్టి ఇంట్లో దోపిడీ చేశారు. ఈ సమయంలో పరిగి శిరిడి సాయి నగర్ లో కుటుంబ సమేతంగా దుర్గామాత పూజకు వెళ్లగాదోపిడీ జరిగుండ వచ్చని అని కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.