Telangana

ధూంధాంగా మస్తాన్ రెడ్డి హోలి వేడుకలు

కూకట్‌పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్ లో హోలి వేడుకలు సంబరంగా జరిగాయి. V TEAM ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో చిన్నాపెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఆనందంగా ఆడిపాడారు. కాలనీ మొత్తం తిరిగి రంగుల పండుగ జరుపుకున్నారు. ఈ సంబరాల్లో రవి ముదిరాజ్, ఆది నారాయణ, సతీష్ రెడ్డి, జయరాం, ఆంజనేయులు, చెల్లయ్య, సత్య, పాల్లొన్నారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.