HyderabadRangareddyTelangana

రంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి కత్తులతో నరికి హత్య చేశారు. ఈ ఘటన శంకర్‌పల్లి మండలం అలంఖాన్‌గూడ గేటు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై విషయం తెలుసుకున్న పోలీసపులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు మహాలింగాపురానికి చెందిన వెంకటయ్య(40)గా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు..

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.