
- కస్టమర్లతో వాట్సప్ గ్రూప్లు
- వలలో పడుతున్న యువకులు, విద్యార్థులు
- సెల్ఫోన్లలోనే అమ్మాయిల ఎంపిక
- విటుల్లో రాజకీయ,వ్యాపార, ఉద్యోగ ప్రముఖులు
కరీంనగర్,క్రైమ్ మిర్రర్: కరీంనగర్ లో వ్యభి వారం వాట్సప్ గ్రూపును ఏర్పాటు విచ్చలవిడిగా నడుస్తు న్నది. ఒక చేసి ఆ గ్రూపులోనే యువతుల వైపు పోలీసులు వ్యభిచార స్థావరా ఫోటోలు పోస్ట్ చేసి విటులను లపై దాడులు చేసి విటులు, వ్యభిచార ఆకర్షిస్తూ వ్యభిచా రం నిర్వహిస్తున్నారు. నిర్వాహ కులను అరెస్టు చేస్తున్నా అక్రమ ఎవరికి అనుమానం రాకుండా కొందరు కార్యకలాపాలు ఎప్పటిలాగానే నడుస్తు భార్య భర్తలు కలిసి యువతులతో ఈ న్నాయి. గతంలో నగర శివారులోని చింత అక్రమ దందాను కొనసాగి స్తున్నారు. కుంట, రేకుర్తి, హౌసింగ్ బోర్డు కాలనీ తదితర కొందరు ప్రముఖుల వద్దకే యువతు లను ప్రాంతా ల్లో వ్యభిచారం ఎక్కువగా నడుస్తుం పంపిస్తున్నారు. విటుల్లో రాజకీయ నాయకులు, డేది. ఇప్పుడు హైటెక్ హంగులతో నగరంలోనే ప్రముఖ వ్యాపారులు, వివిధ ప్రభుత్వశాఖల కొందరు యథేచ్ఛగా వ్యభిచారం నడిపిస్తూ ఉద్యోగులు, విద్యాసంస్థల కరస్పాండెంట్లు నిర్వాహకులు పోలీసులకు అనుమానం ఉన్నట్లు సమాచారం. శివారు ప్రాంతాల్లో రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నిర్వాహకులు అయితే వ్యభిచార గృహాలకు ఎవరు తమ పర్మనెంట్ కస్టమర్లతో ఒక ప్రత్యేక వస్తున్నారనే విషయాన్ని స్థానికులు గమనిస్తున్నారని కొత్త ఉన్నత చదువులు అభ్యసించిన విద్యార్థులు కూడా ఈ దారులు వెతికారు. నగరంలోని ప్రశాంత వ్యభిచారంకు అలవాటు పడుతున్నారు. కొంత కాలం వాతావరణంలో ఉన్న కాలనీలు, ఎవరికీ అనుమానం కిందట నగరంలో వ్యభిచారం, బ్లాక్మెయిలక్కు రాకుండా మంకమ్మతోట, జ్యోతినగర్, భాగ్యనగర్, సంబంధించిన ఘటనలో పోలీసులు ఒక మహిళను విద్యానగర్, చైతన్యపురి కాలనీ, బ్యాంక్ కాలనీల్లో పెద్ద అరెస్టు చేసి జైలుకు పంపించిన ఘటన కలకలం అపార్ట్ మెంట్లలో ప్లాట్లను అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు సృష్టించింది.
ఈ మహిళ వలలో చాలా మంది కాకుండా వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. కరీంనగర్ లోని ప్రముఖులు, పోలీసు శాఖ, మీడియాకు చెందిన కొన్ని లాడ్జిలు కేవలం వ్యభిచారం కోసమే నడిపిస్తున్నట్లు కొందరు కూడా చిక్కుకున్నారని అప్పట్లో ప్రచారం ఆరోపణలు ఉన్నాయి. జగిత్యాల, గోదావరిఖని, జరిగింది. మంగళవారం కరీంనగర్ టాఫోర్స్ వరంగల్, హైదరా బాద్ వంటి ప్రాంతాల నుంచి పోలీసులు సప్తగిరి కాలనీలోని ఒక వ్యభిచార స్థావరంపై యువతులను ఇక్కడికి తీసుకువచ్చి అద్దె ఇళ్ళల్లో ఎవరికీ దాడి చేసి వ్యభిచార గృహం నిర్వాహకులు అనుమానం రాకుం డా ఈ వ్యభిచారం నడిపిస్తున్నట్లు మానకొండూర్ మండలం ముంజంపల్లికి చెందిన ఇటీవల పోలీసులకు పట్టుబడిన ముఠా సభ్యుల దంపతులతోపాటు విటులు హుస్నాబాదు చెందిన విచారణలో వెల్లడైంది. ఫోన్ల ద్వారానే వ్యభిచార బేరం రామడుగు అశోక్(30), ఎదులాపురం చందు(24), కుదుర్చుకుని పని కానిస్తున్నారు. పోలీసుల దాడులు పొన్నం శంకర్(39)ను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి ఎక్కువగా జరుగుతున్న సమయంలో యువతులను 37,380 రూపాయల నగదు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం ఇక్కడి నుంచి విటులతో బయటకు పంపిస్తారు. అంతా చేసుకున్నారు. యువతులకు కౌన్సెలింగ్ నిర్వహించి సద్దుమనిగిన తరువాత ఎప్పటిలాగానే ఈ ముఠా తమ పంపించారు. ఐదుగురిపై కరీంనగర్ రెండో రాణాలో కార్యకలాపాలు యదావిధిగా కొనసాగిస్తుంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల నిఘాను తీవ్రతరం చేసి వ్యభిచారాన్ని నియంత్రించాలని వలలో పడుతున్న యువకులు, విద్యార్థులు నగరవాసులు కోరుతున్నారు. రాత్రి వేళ గస్తీని నగరంలో వ్యభిచారం ఎక్కువవటంతో యువకులు, తీవ్రతరం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.