Andhra Pradesh

జనసేన శాసన సభా పక్ష నేతగా పవన్‌ కల్యాణ్

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: జనసేన శాసన సభా పక్ష నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు  గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. నాదెండ్ల ప్రతిపాదనను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.