
క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పారు. అవును మీరు విన్నది నిజమే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా జగన్కు థ్యాంక్స్ చెబుతూ చంద్రబాబు ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
ఏప్రిల్ 20 బుధవారం చంద్రబాబు పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం జగన్… చంద్రబాబుకు బర్త్ విషెస్ తెలుపుతూ మధ్యాహ్నం ఓ ట్వీట్ పెట్టారు. సదరు గ్రీటింగ్స్ను స్వీకరించిన చంద్రబాబు… తాజాగా తనకు బర్త్ డే విషెస్ చెప్పిన జగన్కు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి ..
- సీఎం కాన్వాయ్ కోసం కారు లాక్కుంటారా… ఇదేం పాలన జగనన్నా!
- తెలంగాణలో ఫ్యాక్షన్ సీన్.. టీఆర్ఎస్ కౌన్సిలర్ దారుణ హత్య
- తెలంగాణలో మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్..
- బట్టేవాజ్, లుచ్చాగాడు.. మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్
- ఫస్ట్ నైట్ కి భయపడి సూసైడ్ చేసుకున్న వరుడు
One Comment