Andhra Pradesh

మంత్రి కావాలనే కోరిక వుంది.. కోటంరెడ్డి

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఏపీలో ఈ నెల 11న కొత్త మంత్రి వర్గం కొలువుతీరనున్న నేపద్యంలో ఆశావహులు మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త మంత్రివర్గంలో తనకు స్థానం ఉంటుందా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు.

అయితే, ఆశావహుల జాబితాలో మాత్రం తాను ఉన్నానని అన్నారు. ప్రతి ఎమ్మెల్యేకి మంత్రి కావాలనే కోరిక ఉండటం సహజమేనని చెప్పారు. తనకు మంత్రి పదవిని ఇవ్వడమనేది జగన్ ఇష్టమని అన్నారు. జగన్ ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా అందరూ ఏకీభవిస్తారని చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్తానని, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. సీతారాముల కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి దివ్యక్షేత్రం
  2. చైర్ పర్సన్ చీర లాగిన టీఆర్ఎస్ నేతలు.. కొత్తగూడెం జిల్లాలో రచ్చ
  3. తెలంగాణ సీఎస్‌పై వేటు? గవర్నర్ పంజా విసరబోతున్నారా?
  4. ప్రజలకు టీఎస్ఆర్టీసీ షాక్.. ఛార్జ్ ఐదు రూపాయలు హైక్
  5. జగన్ కేబినెట్ లో 10 మంది మంత్రులు సేఫ్?

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.