
క్రైమ్ మిర్రర్, దేవరకొండ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని సోమవారం నాడు దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో దేవరకొండ మున్సిపల్ కౌన్సిలర్ల బృందం ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు దేవరకొండ నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై చర్చించారు. గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన వారిలో కౌన్సిలర్లు జయప్రకాశ్, రైయిస్, చెన్నయ్య, శ్రీధర్ గౌడ్, అజీమ్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు పోన్నాబోయిన సైదులు, శ్రీను యాదవ్, సత్యనారాయణ, గుద్దెటి సత్యం, యాదయ్య, రవీందర్ నాయక్, ఖాదర్ బాబా తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- లింగనిర్ధరణ ద్వారా అబార్షాన్లు చేస్తున్న ముఠా గుట్టురట్టు…
- హయత్‌నగర్‌లో యువకుడు దారుణ హత్య.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాం
- తెలంగాణాలో 25 మందితో బిజేపి అభ్యర్థుల మొదటి లిస్ట్ వైరల్… నియోజకవర్గాలలో ఆసక్తికర చర్చ
- డీకే శివకుమార్‌తో మరోసారి షర్మిల భేటీ… కాంగ్రెస్‌తో పొత్తు వార్తల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
- హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ కన్ను… ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కష్టమేనా?