
క్రైమ్ మిర్రర్, హైద్రాబాద్ : హైదరాబాద్ వాసులకు తెలంగాణ సర్కారు మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఎల్బీనగర్ వరకు ఉన్న మెట్రోను హయత్ నగర్ వరకు విస్తరించనున్నట్టు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అంతే కాకుండా నాగోల్ మెట్రోను ఎల్బీనగర్‌కు జోడించనున్నట్టు కేటీఆర్ తెలింపారు. ఎల్బీనగర్‌లో నిర్మించిన రైట్ హ్యాండ్ సైడ్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్.. ఈ ప్రకటన చేశారు. ఇప్పటి వరకు అన్ని ఫ్లైఓవర్లు పూర్తి చేశామన్న కేటీఆర్.. మరో మూడు ప్లైఓవర్లు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. సెప్టెంబర్‌లో ఆ మూడు ఫ్లైఓవర్లు పూర్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంత చారి పేరు పెట్టనున్నట్టు కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- మహిళా సాధికారితే లక్ష్యం… ఆసరా కింద రూ. 6,419.89 కోట్లు: సీఎం జగన్
- ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు.. సర్కారుకు భయం అంటే ఏంటో చూపిస్తామని సవాల్
- ఉపాధి హామీ పనుల్లో బయటపడ్డ వెండి నాణేలు, పంచుకున్న కూలీలు.. కట్ చేస్తే
- నాకు జైలు శిక్షా? ఐ డోంట్ కేర్… అనర్హత వేటుపై స్పందించిన రాహుల్ గాంధీ
- ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?.. ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించిన హైకోర్టు, నోటీసులు జారీ
One Comment