
క్రైమ్ మిర్రర్, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మేడారం కొండాయి గ్రామానికి చెందిన గోవిందరాజుల పూజారి దబగట్ల రవి(45) ని బండరాళ్ల తో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బంధువుల ఫిర్యాదు మేరకు హత్య పై తాడ్వాయి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. రెండు రోజులుగా ఎవరితో ఉన్నాడు అనే విషయమై వివరాలు సేకరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- అకాల వర్షంతో రైతన్నలకు అపార నష్టం… పాట రూపంలో రైతన్న ఆవేదన పాట వైరల్
- ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద హైటెన్షన్… బయటకి వస్తారని చూస్తుండగా డాక్టర్ల టీమ్ ఎంట్రీ
- ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలి
- తెలంగాణ గడ్డపై కాషాయం జెండా !… పక్కా వ్యూహాంతో ఎన్నికలకు కమలదళం
- బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం మాయం… కేసు నమోదు చేసిన పోలీసులు
2 Comments