
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి నియోజకవర్గ నిఘా ప్రతినిధి : మాడ్గుల మండలం లో అవినీతికి పాల్పడుతున్నా ప్రముఖ పత్రిక విలేకరులు కొన్ని సంవత్సరాలనుండి మండలం లోని ఎలాంటి అక్రమ దందాలు ఎన్ని జరిగిన వెలుగులోకి తీయకుండా వారు మామూళ్ల మత్తులో మునుగుతూ అధికారులను, ప్రజా ప్రతినిదూలతో కుంభక్కై మండల ని బ్రష్టు పట్టిస్తున్నారని మండల ప్రజలు ఆ విలేకరుల వ్యవహారం పై చర్చించు కుంటున్నారు.తాజాగా ఓ క్రెషర్ యాజమాని వద్దకు వెళ్లి మేము ప్రముఖ పత్రిక విలేకరులము మాకు నెల మమ్ముళ్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారని స్థానిక ప్రజలు పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వలకు వారధిగా వుండి ప్రజా సమస్యలను వెలుగు లోకి తీసుకరావాల్సిన విలేకరులే అవినీతి కి పాల్పడుతుండడం తో మండల ప్రజలు ఔరా అని ముక్కున వేలు వేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఆలయాల దగ్గర రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు… వీరేందర్ గౌడ్
- ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు ఎమ్మెల్సీ కవిత… కేసీఆర్ నివాసం వద్ద టెన్షన్
- ముందస్తు ఎన్నికలుండవని మరోసారి స్పష్టం చేసిన కేసీఆర్…
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు..వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దంటూ విజ్ఞప్తి
- ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం…
One Comment