
క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి నియోజకవర్గ నిఘా ప్రతినిధి : మాడ్గుల మండలం అందుగుల గ్రామానికి చెందిన కొప్పుల జగన్ గౌడ్ గత ఎనమిది సంవత్సరాలనుండి బీజేపీ పార్టీ లో కీలక పాత్ర పోషిస్తూ పార్టీ అభివృద్ధి కోసం కార్యక్రమలు చేస్తూ మాడ్గుల మండలం లో పార్టీ బలోపేతనికి కృషి చేశాడు.బుధవారం బీజేపీ పార్టీ కి రాజీనామా చేసి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి రాజీనామా పత్రాన్ని పం పించారు .అనంతరం అయన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ బీజేపీ పార్టీ లో తమ సామజిక వర్గానికి న్యాయం చేయలేదని అసంతృప్తి తో పార్టీ లో అవమానాలు భరించలేమాని అయన అన్నారు. ప్రస్తుతం పిఎస్ సి ఎస్ డైరెక్టర్ గా జగన్ గౌడ్ కొనసాగుతున్నాడు.కల్వకుర్తి నియోజకవర్గం లో కొందరు బీజేపీ నాయకులు చేస్తున్న గ్రూప్ రాజకీయ లను ఒంటెద్దు పోకడకు మరి కొందరు బీజేపీ జిల్లా నాయకులు పార్టీ కి రాజీనామా చేయడానికి సిద్ధం గా వున్నారని జగన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి :
- సిఎం కేసిఆర్ సొంత నియోజకవర్గంలో పర్యటించిన పంజాబ్ సిఎం… సాగునీటి ప్రాజెక్ట్ ల పరిశీలన
- కేసీఅర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలి : పాదయాత్రలో వైఎస్ షర్మిల
- ఆర్‌ఎస్‌ఎస్‌తో టచ్‌లో సీఎం కేసీఆర్… సంచలన వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
- చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
- మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం… చెరువులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య