
క్రైమ్ మిర్రర్, యదాద్రి భువనగిరి ప్రతినిధి : యదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం పారిశ్రామిక పార్క్ వద్ద గురువారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను కంపెనీ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఆటోలో 8 మంది ప్రయాణిస్తున్నారు. క్షతగాత్రులను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు నాగలక్ష్మి, అనసూయ, ధనలక్ష్మి, శిరీషగా గుర్తించారు. భాదితులంతా దేవాలమ్మ నాగారం గ్రామానికి చెందిన వారు.
ఇవి కూడా చదవండి :
- మెదక్ జిల్లా నార్సింగిలో విషాదం… చెరువులోకి దూకి ప్రేమ జంట ఆత్మహత్య
- చంద్రబాబు పర్యటనలో అపశృతి.. తృటిలో తప్పిన ప్రమాదం
- బీఆర్ఎస్‌తో పొత్తుపై వెంకటరెడ్డి యూటర్న్… పొత్తు ఉండదంటూ మళ్లీ వ్యాఖ్యలు
- ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పెద్ద రౌడీ…. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు
One Comment