
క్రైమ్ మిర్రర్, (హైదరాబాద్) : క్రైమ్ మిర్రర్ దినపత్రిక 2023 క్యాలెండర్ ను ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మంత్రి నివాసంలో క్యాలండర్ ని ఆవిష్కరించి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ప్రజల సమస్యలను అధికారులకు,ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రజల పక్షాన నిబడి నిజలని నిక్కసుగా తెలియజేసే క్రైమ్ మిర్రర్ దినపత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో క్రైమ్ మిర్రర్ ఇన్వెస్ట్ గేషన్ బ్యూరో ఆనంద్ నేత, జిల్లా రిపోర్టర్ వెంకటేష్, మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జ్ వెంకటేష్(చిత్రం),శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ సూర్య,బాలాపూర్ మండలం రిపోర్టర్ శ్రీనివాస్,క్రైమ్ మిర్రర్ దినపత్రిక రిపోర్టర్ల, మరియు జర్నలిస్ట్ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- ఏటిఎం నుండి దొంగనోట్లు…. హైద్రాబాద్ ఉప్పల్ లో ఘటన
- టార్గెట్ అదాని… పార్లమెంట్ ఉభయ సభలలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన బిఆర్‌ఎస్
- ‘కార్తీకదీపం’ సీరియల్ తో కష్టాలు.. కస్టమర్ చేతి వేలు కొరికిన దుకాణ యజమాని
- సమతా స్పూర్తి కేంద్రంలో నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు…
- నేటి నుండి ప్రారంభం కానున్న షర్మిల పాదయాత్ర…
One Comment