
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :
కల్తీ మద్యం తాగితే కచ్చితంగా చనిపోతారని బిహార్ సీఎం నితీశ్‌కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా బిహార్‌లో కల్తీ మద్యం తాగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు ప్రతిపక్షాలు పరిహారం చెల్లించాలని ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీలో నితీశ్ మాట్లాడుతూ పరిహారం చెల్లించేది లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రంలో మద్యపాన నిషేదం అమలులో ఉందని గుర్తు చేశారు.
More Read : తెలంగాణలో రాజకీయ పార్టీల హడావిడి … ముందస్తు సర్వేలు –
ఇవి కూడా చదవండి …
- హైదరాబాద్‌లో పెరుగుతున్న గంజాయి, డ్రగ్స్ కేసులు..
- బీఆర్ఎస్ పార్టీ కిసాన్ సెల్ ఏర్పాటు : జాతీయ రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్‌కు బాధ్యతలు –
- మిస్టర్ “టీ” నవీన్ రెడ్డి కన్‌ఫెషన్ స్టేట్‌మెంట్..వైశాలిని చిత్ర హింసలకు గురి చేశా –
-
బీజేపీలో ఈటలకు ఘోర అవమానం! బండి సంజయ్ కావాలనే చేస్తున్నారా? –
- ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఆఫీస్ ప్రారంభం.. కేసీఆర్ వెంట జాతీయ నేతలు –