

క్రైమ్ మిర్రర్, మైలార్ దేవ్ పల్లి : ద్విచక్ర వాహనం పక్కన అపమన్నందుకు ద్విచక్ర వాహనదారుడు ఆటో డ్రైవర్లు విచక్షణారహితంగా కొట్టిన సంఘటనపల్లి మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది ఆ విషయం తెలుసుకున్న ఆటోడ్రైవర్ మల్లేష్ బంధువులు పోలీస్ స్టేషన్కు చేరుకోని ఫిర్యాదు చేయడానికి వెళుతుండగా వారి బంధువులను పోలీసులు అడ్డుకొని మీరు పోలీస్ స్టేషన్ లోపలికి ఎందుకు రావడం అని వారిపైకి లాఠీ తీసుకొని బెదిరించడం పట్ల బంధువులు భయపడుతున్నారు.
ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని స్థానికంగా చర్చ జరుగుతుంది. ఫిర్యాదు చేయడానికి బాధితులు బాధితుని వెంబడి ఎవరు ఉండ వద్దు అని పోలీసులు ఎలా అంటారు అని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు పెట్టడానికి కూడా బాధితుని వెంబడి ఎవరు ఉండవద్దా…? బాధితుడు బంధువులు ప్రశ్నిస్తున్నారు… ఆటో డ్రైవర్ మల్లేష్ కు ఏదైనా జరుగుతే పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగుతామని అతని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- రన్నింగ్ బస్సులో డ్రైవర్ కి గుండెపోటు.. స్టీరింగ్ పై కుప్పకూలి మృతి.. ఆ తర్వాత
- తెలంగాణ బీజేపీ లీడర్లకు అమిత్ షా క్లాస్!
- కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి…. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆగ్రహం
- 8వ రోజు కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్ర… కేసిఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన బండి
- మర్రి శశిధర్ రెడ్డికి లీగల్ నోటీసులు….