Andhra PradeshTelangana

ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో సిట్ దూకుడు… విచారణకు రావాలంటూ ఎంపీ రఘురామకు నోటీసులు

క్రైమ్ మిర్రర్  ఆన్ లైన్ డెస్క్ :  తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసులో అనుమానితులుగా ఉన్న వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోశ్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్‌కు సిట్ అధికారలు నోటీసులు జారీ చేశారు. వీరిలో శ్రీనివాస్ మాత్రమే సిట్ ఎదుట విచారణకు హాజరు కాగా.. మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు.దీంతో వారిపై సిట్ అధికారులు లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. తాజాగా.. ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామ ఫోటోలు దిగారు. ఆ ఫోటలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read : ఎం‌ఎల్‌ఏల కొనుగోలు కేసు…. మరో ఇద్దరికీ నోటీసులు

అందులో భాగంగా విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు.. సిట్ దర్యాప్తునకు సహకరించని కీలక అనుమానితులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. సిట్ విచారణకు హాజరుకాని కీలక నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు కేసులో అనుమానితుడిగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిబీఎల్‌ సంతోష్‌పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంతోష్‌తో పాటు కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్‌పై కూడా కేసులు నమోదు చేశారు. సిట్ విచారణకు సంతోష్ గైర్హాజరుపై.. రెండురోజుల క్రితం హైకోర్టులో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ 41 సీఆర్‌పీసీ నోటిసులివ్వాలని తెలంగాణ సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి వారికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు ఈనెల 26 లేదా 28 న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Also Read : వచ్చే నెల నుంచి అన్నదాత క్లోజ్.. రామోజీ నిర్ణయంతో పాఠకుల షాక్

ఇదిలా ఉండగా.. విచారణ పేరు చెప్పి సిట్ అధికారులు తనను మానసింగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిరోజూ తమ ఎదుట హాజరుకావాలని సిట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషన్లలో పేర్కొన్నారు. బుధవారం పిటిషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఈ నెల 25న సిట్‌ ఎదుట హాజరైతే సరిపోతుందని స్పష్టం చేసింది. అలాగే.. తనకు సిట్‌ సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంపై అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సింహయాజీ స్వామితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వేధిస్తున్నారన్నారు. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read : మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి ఛాతినొప్పి…. ఆసుపత్రికి తరలింపు

ఈకేసులో అనుమానితులుగా ఉన్న వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోశ్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్‌కు సిట్ అధికారలు నోటీసులు జారీ చేశారు. వీరిలో శ్రీనివాస్ మాత్రమే సిట్ ఎదుట విచారణకు హాజరు కాగా.. మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు. దీంతో వారిపై సిట్ అధికారులు లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు. తాజాగా.. ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామ ఫోటోలు దిగారు. ఆ ఫోటలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు.. సిట్ దర్యాప్తునకు సహకరించని కీలక అనుమానితులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. సిట్ విచారణకు హాజరుకాని కీలక నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు కేసులో అనుమానితుడిగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిబీఎల్‌ సంతోష్‌పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంతోష్‌తో పాటు కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్‌పై కూడా కేసులు నమోదు చేశారు. సిట్ విచారణకు సంతోష్ గైర్హాజరుపై.. రెండురోజుల క్రితం హైకోర్టులో వాదనలు జరిగిన విషయం తెలిసిందే.

Read Also : మంత్రి శ్రీనివాస్ గౌడ్ పీఏ కుమారుడు సూసైడ్… కారణం అదేనా?

మళ్లీ 41 సీఆర్‌పీసీ నోటిసులివ్వాలని తెలంగాణ సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి వారికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు ఈనెల 26 లేదా 28 న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. విచారణ పేరు చెప్పి సిట్ అధికారులు తనను మానసింగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిరోజూ తమ ఎదుట హాజరుకావాలని సిట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషన్లలో పేర్కొన్నారు. బుధవారం పిటిషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఈ నెల 25న సిట్‌ ఎదుట హాజరైతే సరిపోతుందని స్పష్టం చేసింది. అలాగే.. తనకు సిట్‌ సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంపై అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సింహయాజీ స్వామితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వేధిస్తున్నారన్నారు. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈకేసులో అనుమానితులుగా ఉన్న వారి మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్ర నేత బీఎల్ సంతోశ్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్‌కు సిట్ అధికారలు నోటీసులు జారీ చేశారు. వీరిలో శ్రీనివాస్ మాత్రమే సిట్ ఎదుట విచారణకు హాజరు కాగా.. మిగిలిన ముగ్గురు గైర్హాజరయ్యారు. దీంతో వారిపై సిట్ అధికారులు లుక్‌అవుట్ నోటీసులు జారీచేశారు.తాజాగా.. ఏపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సైతం సిట్ అధికారులు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితులుగా ఉన్న వారితో రఘురామ ఫోటోలు దిగారు. ఆ ఫోటలు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Also :  40 సీట్లు గెలిస్తే పవనే సీఎం.. ఏపీలో బీజేపీ స్కెచ్ అదుర్స్

దీంతో ఈ కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా విచారణకు రావాలంటూ 41ఏ సీఆర్పీసీ కింద ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు.. సిట్ దర్యాప్తునకు సహకరించని కీలక అనుమానితులపై చర్యలకు అధికారులు సిద్ధమవుతున్నారు. సిట్ విచారణకు హాజరుకాని కీలక నేతలపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ మేరకు కేసులో అనుమానితుడిగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిబీఎల్‌ సంతోష్‌పై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు.  ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో సంతోష్‌తో పాటు కేరళకు చెందిన జగ్గుస్వామి, తుషార్‌పై కూడా కేసులు నమోదు చేశారు. సిట్ విచారణకు సంతోష్ గైర్హాజరుపై.. రెండురోజుల క్రితం హైకోర్టులో వాదనలు జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ 41 సీఆర్‌పీసీ నోటిసులివ్వాలని తెలంగాణ సిట్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా మళ్లీ నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు మరోసారి వారికి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు ఈనెల 26 లేదా 28 న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. విచారణ పేరు చెప్పి సిట్ అధికారులు తనను మానసింగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న కరీంనగర్‌కు చెందిన అడ్వకేట్ శ్రీనివాస్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిరోజూ తమ ఎదుట హాజరుకావాలని సిట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పిటిషన్లలో పేర్కొన్నారు. బుధవారం పిటిషనర్ తరపున వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఈ నెల 25న సిట్‌ ఎదుట హాజరైతే సరిపోతుందని స్పష్టం చేసింది. అలాగే.. తనకు సిట్‌ సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంపై అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సింహయాజీ స్వామితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వేధిస్తున్నారన్నారు. సిట్ అధికారులు ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి :

  1. ప్రైవేట్ జెట్ లో వంద కోట్ల రూపాయలు తరలింపు? లిక్కర్ స్కాంలో కవితకు బిగిస్తున్న ఉచ్చు?
  2. 40 సీట్లు గెలిస్తే పవనే సీఎం.. ఏపీలో బీజేపీ స్కెచ్ అదుర్స్
  3. ఏపీ మంత్రి రోజాపై చెప్పులు, చీపుర్లతో దాడి
  4. కొడాలి నానికి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ మహిళా నేత!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.