
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : పంచంలోనే 6వ అతిపెద్ద జ్యువెలరీ గ్రూప్ గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎంపికయ్యిందని సోమాజిగూడ లోని మలబార్ గోల్డ్ సంస్థ ప్రతినిధులు సమావేశంలో పేర్కొన్నారు. ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జిజేసి) ద్వారా ప్రముఖ భారతీయ బ్రాండ్ ను ప్రపంచ వేదికపై సత్కరించి , సముచిత స్థానం కల్పించిందని తెలిపారు.
ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ఛైర్మన్ ఎంపి అహ్మద్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఓ ఆషర్, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బి 2బి అండ్ మానుఫ్యాక్చరింగ్ (ఇండియా) డైరెక్టర్ ఎ కె నిషాద్ , జిజేసి ఛైర్మన్ ఆశిష్ పేథే చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారని సోమాజిగూడ మలబార్ గోల్డ్ ప్రతినిధులు తెలిపారు. అవార్డు కార్యక్రమంలో జిజేసి వైస్ చైర్మన్ శ్యాం మెహ్ర, జిజేసి డైరెక్టర్లు నీలేష్ శోభావత్ , సునీల్ పోదార్ పాల్గొన్నారని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి …
- మంత్రి జగదీశ్ రెడ్డిపై బీసీల తిరుగుబాటు? మునుగోడులో కూసుకుంట్లకు మూడో స్థానమే!
- వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీ చేసేది అక్కడి నుంచే?
- కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేసీఆర్ కోవర్టా?
- ఢిల్లీలో కలిసిపోతున్న కాంగ్రెస్-టీఆర్ఎస్! మునుగోడులో ఏం జరుగుతుందో?
- మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలవాలని కేసీఆర్ ప్లాన్! కాంగ్రెస్ ను చంపే కుట్రన్న రేవంత్ రెడ్డి
3 Comments